Home / Ethanol Company
Police Filed case: తమ గ్రామాల పరిధిలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిన్న ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. గాయత్రి కంపెనీకి చెందిన ప్రతినిధులు వ్యవసాయ భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు చేస్తున్నారని తెలుసుకుని మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంపెనీ నిర్వహిస్తున్న పనులను అడ్డుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీకి సంబంధించిన ఆస్తులకు నిప్పుపెట్టారు. […]
Telangana: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు. జేసీబీలను అడ్డుకున్నారు. కంపెనీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలిలో పోలీసులను భారీగా మొహరించారు. నిరసనలకు దిగిన రైతులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, […]