Home / Errol Musk
Errol Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యూపీలోని అయోధ్య నగరానికి వెళ్లారు. నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారతదేశం ఓ అద్భుతమైన ప్రదేశమని కొనియాడారు. ఇక్కడ ప్రజలు ప్రేమ, దయ కలిగిన వ్యక్తులు అన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎరోల్ మస్క్ తన పాఠశాల స్నేహితుడు మాయే మస్క్‌ను వివాహం […]