Home / Encounter
Encounter at Chattisgarh – Maharastra Border: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంట్ జరిగింది. మహారాష్ట్ర సరిహాద్దులో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం. కాల్పుల్లో దాదాపు 20 మంది మావోలు హతమైనట్టు తెలుస్తోంది. కాగా నక్సల్స్ శిబిరాలపై పోలీసులు, సీ- 60 కమాండోలు మెరుపు దాడి చేశారు. మూడు స్థావరాల్లో ఎదురు కాల్పులు జరిగినట్టు సమాచారం. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. […]
Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె సరిహద్దులోని అడవుల్లో ఇవాళ మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఎనిమిది మంది మావోలు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఉన్నట్టు సమాచారం. ఇతనిపై రూ. కోటి రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ కూడా చనిపోయాడని భద్రతా బలగాలు వెల్లడించాయి. మరోవైపు కర్రెగుట్టలో […]
28 Maoists killed in Encounter : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల జరిగిన కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోల కీలక నేతలు హిడ్మా, దేవా లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్‌లో భాగంగా 3 రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా బలగాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే […]
Indian Solder killed in Jammu and Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్‌లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డూడూ-బసంత్‌గఢ్ ఏరియాలో ఉగ్రవాదులు తరాస పడడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చికిత్స పొందుదూ జవాన్ మృతి.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడికి మెడికల్ టీమ్ సభ్యులు […]
Encounter at Chhattisgarh-Telangana State Border: ఛత్తీస్‌గఢ్- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. కర్రెగుట్టల ప్రాంతంలో మూడు రోజులుగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ధర్మతాళ్లగూడెం వద్ద మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కర్రెగుట్టల […]
Encounter in Baramulla’s Uri: జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బారాముల్లాలోని ఉరి ప్రాంతంలో బుధవారం కొంతమంది ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. ఈ సమయంలో గుర్తించిన భారత్ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టార్ వద్ద సర్జీవన ప్రాంతం నుంచి దేశంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే భారత్ బలగాలు ఆపరేషన్ చేపట్టి […]
CRPF Big Operation Against Maoist in Karreguttalu: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి కాల్పుల మోత జరిగింది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల మోతకు భయపడి కర్రెగుట్ట వైపు మావోయిస్టులు పారిపోయారు. కాగా, ఇప్పటికే పారా మిలిటరీ బలగాలు వేలసంఖ్యలో ఛత్తీస్‌గఢ్ చేరుకున్నాయి. అయితే శాంతి చర్చలు అంటూనే ఎన్ కౌంటర్లు చేయడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించాలని ప్రొఫెసర్ హరగోపాల్ […]
Five Year Old Girl Rapped Accused Encounter by Karnataka Police: కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి ఆపై గొంతు నులిమి చంపేశాడు. కొప్పళకు చెందిన భార్యభర్తలు తమ 5 ఏళ్ల కూతురితో కలిసి హుబ్బళ్లిలో నివాసం ఉంటున్నారు. ఆ చిన్నారి తండ్రి పెయింటర్ గా పనిచేస్తుండగా పని నిమిత్తం […]
Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ ప్రాంతంలో ఇవాళ భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్జీ సిబ్బంది యాంటీ-నక్సలైట్ […]