Home / Drugs Gang
Hyderabad: హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చాప కింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. కాగా ఏపీ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ ముఠాను ఎస్ఓటీ పోలీసులు ఇవాళ కూకట్ పల్లిలో పట్టుకున్నారు. కాగా పట్టుబడిన నిందితుల్లో ఏపీలోని తిరుపతికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. పోలీసులు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ ఆపరేషన్స్ టీంకి చెందిన బృందాలు దాడి చేశాయి. వివేకానందనగర్ లో ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, […]