Home / doctor
Doctor arrested Drug Case in Hyderabad: ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. సదరు వైద్యురాలు డ్రగ్స్‌కు బానిస అయ్యింది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్డర్ చిగురుపాటి నమ్రత(34) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]