Home / DLF
GHMC: హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ ను మూడు లైన్లలో నిర్మించాలని భావిస్తుండగా ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 150 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ఈ […]