Home / commission inquiry
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతి కాపీలను కమిషన్కు హరీష్ రావు అందించారు. సుమారు 40 నిమిషాలపాటు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. కేంద్ర సర్వే సంస్థ వ్యాప్కోస్, టెక్నికల్ కమిటీ, హై పవర్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు […]