Home / Balagam Actor Died
Balagam actor GV Babu Passed Away: ‘బలగం’ మూవీ నటుడు జీవీ బాబు అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపుడుతున్న సంగతి తెలిసిందే. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలం ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆయన మాట్లాడలేని స్థితికి వెళ్లారు. కిడ్నీ సమస్య వల్ల ఆయన డయాలసిస్ కోసం ఆర్థిక […]