Home / Automobile news
Hero XPulse 200 4V: హీరో XPulse 200 4V ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో బాగా సక్సెస్ అయింది. స్పోర్టీగా కనిపించే బైక్ బాడీ ప్యానెల్, గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బైక్ స్విచ్ చేయగల ABS మోడలతో సహా అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 1.75 లక్షలు. బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఇందులో ప్రో, ఎస్టీడీ వేరియంట్లు ఉన్నాయి. మీరు ఈ బైక్ కొనే […]
Quantum Energy Discounts: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఒకటైన క్వాంటమ్ ఎనర్జీ తన ప్రసిద్ద స్కూటర్లపై లిమిటెడ్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. పండుగల సీజన్లో పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసే భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైన ధరగా మార్చేందుకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. పండుగ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31, 2024 వరకు ఉంటుంది. ఈ ఆఫర్లు అన్ని క్వాంటమ్ ఎనర్జీ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయని […]
All New 2025 Jeep Meridian: పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని జీప్ ఇండియా తన ఆల్ న్యూ 2025 మెరిడియన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ టయోటా ఫార్చునర్కు గట్టీ పోటీని ఇస్తుంది. ఇది కాకుండా ఈ జీప్ SUV కూడా MG గ్లోస్టర్‌తో పోటీపడనుంది. కొత్త జీప్ మెరిడియన్ ప్రీమియం సి-సెగ్మెంట్ కస్టమర్లకు చాలా ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రమే ఇందులో 5 ,7 సీట్ల వేరియంట్లు ఉన్నాయి. దీనిలో […]
Best CNG Cars Under 10 Lakh: దేశవ్యాప్తంగా ఫెస్టివల్ సేల్స్ జోరందుకున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సిటీల్లో ఎక్కువగా తిరిగేవారు ఖర్చును తగ్గించేందుకు సీఎన్జీ కార్లను కొనడానికి సిద్ధం అవుతున్నారు. మీరు కూడా రూ.10 లక్షల బడ్జెట్లో మంచి సీఎన్జీ కారును కొనాలని చూస్తున్నట్లయితే అనేక గొప్ప కార్లు ఉన్నాయి. ఈ కార్ల జాబితాలో టాటా, మారుతి, హ్యుందాయ్ ఇలా […]
Hero Motocorp Festive Offer: దేశంలో పండుగ సీజన్ జోరందుకుంది. దీపావళికి ముందు ధన్ తేరస్ కారణంగా మార్కెట్లు ఫుల్ రష్‌గా మారాయి. ఈ రోజు షాపింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు. ద్విక్ర వాహనాల కంపెనీలు కూడా విక్రయాలు పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద వాహన సంస్థ హీరో మోటోకార్ప్ శుభ సమయం ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మోటోకార్ప్ అందించే శుభ […]
Maruti Suzuki Dzire Sedan: మారుతి సుజికి ఇండియా కార్ల తయారీలో నంబర్ 1 కంపెనీ. దేశీయ మార్కెట్లో సరికొత్త ఫెస్‌లిఫ్టెడ్ డిజైర్ సెడాన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త కారు నవంబర్ 4న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ సెడాన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఐదుగురు హాయిగా ప్రయాణించచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ మారుతి సుజుకి డిజైర్ సెడాన్ ఎక్ట్సీరియర్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి […]
Jio 5G Smart Phone: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. కస్టమర్ల అభిరుచులు, ఆసక్తికి తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్ కంపెనీలు ప్రొడక్ట్స్ ను తీసుకువస్తుంటాయి.
Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా తమ ఎస్యూవీ గ్లోస్టర్‌లో సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. బ్లాక్‌స్టోర్మ్ పేరిట తీసుకొస్తున్న ఈ అడ్వాన్స్డ్ గ్లోస్టర్‌లో లెవెల్ 1 ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ’అందుబాటులో ఉంది.
2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ఫ్యాక్టరీలో దాదాపు 20 వేల వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే వారం వార్షిక సరఫరాదారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది.