Home / auto claim
EPF Money withdraw with ATM Card: ఒకప్పుడు ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ను పొందడానికి నానా ఇబ్బందులు పడేవారు. ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరిగేవారు. గంటల తరబడి లైన్లలో నిలబడి పెద్ద పెద్ద ఫాంలను నింపి ఇచ్చేవాళ్లు. అందులో ఏదైనా తప్పుగా రాసినట్లయితే మళ్లీ సీన్ రిపీట్ అయ్యేది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వీటన్నింటినీ మార్చి వేసింది. ఇప్పుడు పీఎఫ్ తీసుకోవాలంటే క్షణాల్లో పని. ప్రావిడెంట్ ఫండ్ 3.0 […]