Home / Atreyapuram Putharekulu
Atreyapuram Putharekulu: ఆత్రేయపురంలో పూతరేకులు తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు స్థానికుల ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫుడ్ షాప్లో తనిఖీలు నిర్వహించగా.. 80 కిలోల కల్తీ నెయ్యిని గుర్తించారు. అనంతరం కల్తీ నెయ్యిని సీజ్ చేసి, ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫుడ్ షాప్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూతరేకులు తయారీలో కల్తీ నెయ్యి […]