Home / Ashoka University
Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు కలిగేలా పోస్టులు పెట్టినందుకుగాను హర్యానాలోని అశోక యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ ను ఆదివారం ఢిల్లీలో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అలీఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. […]