Home / ap dy cm
Pawan Kalyan Delhi Tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు ముంబై నుంచి బయలుదేరి.. రాత్రి 9 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్‌సింగ్‌కు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల 25 నిమిషాలకు ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో జరిగే సీఎం కంక్లేవ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడుగంటలకు తిరిగి […]