Home / Amardeep
CHOWDARY GARI ABBAYI THO NAIDU GARI AMMAYI Movie Title Glimpse: బిగ్బాస్ ఫేం అమర్ దీప్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్బాస్ నుంచి బయటకు రాగానే హీరోగా ఆఫర్ కొట్టేశాడు. ఈ సినిమాలో అమర్ దీప్ సరసన నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్గా నటిస్తుంది. ఇద్దరికి ఇది వెండితెర డెబ్యూ మూవీ. బుల్లితెరపై అమర్, సోషల్ మీడియాలో సుప్రీత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు హీరోహీరోయిన్లుగా […]