Home / aloe vera gel tips in telugu
నైట్ క్రీమ్ లను పక్కన పెట్టి అలోవెరా జెల్‌ను ప్రయత్నించండి. ఇది మీ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. చర్మాన్ని మెరిసేలా ఉంచడానికి నైట్ క్రీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి. దీనివలన చర్మం కొంతకాలానికి పొడిబారుతుంది. రకరకాల చర్మవ్యాదులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి చర్మానికి కూడా హాని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, సురక్షితమైన ఎంపిక అలోవెరా జెల్. ఇది సహజమైనది, చర్మంపై దుష్ప్రభావాలను కలిగించదు. అలాగే, వేసవిలో దీనిని […]