Home / allu aravind
సంక్రాంతికి తెలుగునాట తమిళ డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయకూడదని తెలుగు సినిమాలకు ధియేటర్లు కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది.
గత కొంత కాలంగా అను ఇమ్మాన్యూయేల్, అల్లు శిరీష్‌లు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిపై అల్లు అరవింద్ ఒకరోజు తనను ఇంటికి పిలిచి ఏంటి మా అబ్బాయితో డేటింగ్ లో ఉన్నావా అంటూ సరదాగా అడిగారని తెలిపింది అను ఇమ్మాన్యుయేల్.
తన తాజా చిత్రం కాంతారా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత, నటుడు రిషబ్ శెట్టి మళ్లీ పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.నటుడు తన నటనతో కనడ్డ ప్రేక్షకులనే కాకుండా హిందీ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు.
ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.