Home / Air Pollution Effects on fetus
Air Pollution Effects On Pregnant Lady And Fetus: వాయు కాలుష్యం మనిషి జీవితంపై అధిక ప్రభావం చూపనుంది. అందులో భాగంగా అకాల జననాలు ఏర్పడతాయని రిసెర్చ్ చెబుతుంది. అంటే నెలలు నిండకుండాను పిల్లలు పుడతారని అర్థం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ‘కార్టెక్సోలోన్’ మరియు ‘లైసోపీఈ )’ అనే రెండు పదార్థాలను గుర్తించింది, ఇవి అకాల జననాల ప్రమాదాన్ని పెంచుతున్నట్లు గుర్తించారు. మనిషి శ్వాస తీసుకోకుండా బతకలేదు. […]