Home / Actress Kalpika Ganesh
Actress Kalpika Ganesh Attacked By PUB Staff: నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి వంటి చిత్రాల్లో సిస్టర్ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందింది. తమిళ్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కనిపించి చాలా కాలం అవుతుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు పలు అంశాల్లో ఆమె వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. అయితే […]