Home / Actor Rajiv Kanakala
Actor Rajiv Kanakala and Anchor Suma Visit Tirumala: తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల దర్శించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి యాంకర్ సుమ కూడా ఉన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు వారికి అధికారులు స్వాగతం పలికారు. కాగా, ఆలయంలో రాజీవ్ కనకాల, సుమ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు రంగనాయకుల మండపంలో పండితులు వారికి […]