Home / 8th Pay Commission
8th Pay Commission Update: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తే.. దేశంలో ఉన్న కోటికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం పెరగడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే పెన్షన్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పెన్షన్ పెంపు ఎంతంటే? దేశ వ్యాప్తంగా […]
Central Government Employees 8th Pay Commission January 2026: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన కమిషన్ను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుందని కమిషన్ ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లకు లాభం చేకూరనుంది. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ కమిషన్ సిఫార్సులు వచ్చే ఏడాది జనవరి […]