Published On:

Cycle Bike : సైకిల్ లాంటి బైక్ తయారు చేసిన అమీర్

తన కష్టం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉందన్న అమీర్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ యువకుడి ఆవిష్కరణ.

Cycle Bike : సైకిల్ లాంటి బైక్ తయారు చేసిన అమీర్

Cycle Bike : తన కష్టం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉందన్న అమీర్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ యువకుడి ఆవిష్కరణ. పాత సైకిల్ తో  ఎలక్ట్రిక్ బైక్  తయారు  చేసిన అమీర్. బాన్సు వాడలో ఇంటర్ చదివిన అమీర్. చిన్నప్పుడు నుంచే సైకిల్  రిపేర్లు చేస్తూ ఉండేవాడు.

 

ఇవి కూడా చదవండి: