Home / YouTube
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ క్రమంలోనే ‘ఐయామ్ బ్యాక్’ అంటూ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో శుక్రవారం ట్రంప్ పోస్ట్ చేశారు.
యూట్యూబ్ వేరే భాషలో ఉన్న కొన్ని వీడియోలు అందరీ అర్థం కావు. అలాంటి వాటిని అర్థం చేసుకునేందుకు వీలుగా మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ పనికొస్తుంది.
తన కష్టం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉందన్న అమీర్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ యువకుడి ఆవిష్కరణ.
అరుదైన జాతికి చెందిన ఈ పాములు ఎక్కువగా వియత్నాంలో ఉన్నాయి అంట.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా రిలీజయిన హరి హర వీర మల్లు యొక్క 'పవర్ గ్లాన్స్' యూట్యూబ్‌లో సంచలనం రేకెత్తించింది. ఒక రోజు వ్యవధిలో, 'పవర్ గ్లాన్స్' 10+ మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి యూట్యూబ్ లో అగ్రస్థానంలో ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని తులసి గ్రామం ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ కోసం కంటెంట్‌ను సృష్టించి, డబ్బు సంపాదిస్తున్న పెద్ద సంఖ్యలో స్థానికులతో ‘యూట్యూబర్స్’ హబ్‌గా మారింది.యూట్యూబ్‌తో పాటు, స్థానికులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం కూడా విద్యా మరియు వినోద ప్రయోజనాల కోసం కంటెంట్‌ను సృష్టిస్తారు.
భారతదేశం యొక్క జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు, పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేస్తున్న ఒకదానితో సహా ఎనిమిది యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం గురువారం ఆదేశించింది.
వినియోగదారులు ఇతర స్ట్రీమింగ్ సేవలకు సభ్యత్వాన్ని పొందేందుకు వీలుగా ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యూ ట్యూబ్ నిర్ణయించింది. ఈ ‘ఛానల్ స్టోర్’ వినియోగదారులను యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ సేవలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు మరియు యుక్తవయస్కులు చైనీస్ షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్ టాక్ లో ప్రతిరోజూ సగటున 91 నిమిషాల కంటెంట్‌ను చూస్తున్నారు. అయితే యూట్యూబ్ లో కేవలం 56 నిమిషాలు మాత్రమే గడుపుతున్నారు. 2021కి సంబంధించిన ఈ డేటా వివిధ వయస్కులవారిని తన అధ్యయనంలో తీసుకుంది.