Published On:

Pooja Hegde : మెస్మరైజింగ్ లుక్ లో మతిపోగేట్టేస్తున్న “పూజా హెగ్డే”..

పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న