Allu Studios: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం.. ఫోటోలు వైరల్
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ స్టూడియోస్ ను ప్రారంభించారు. అల్లు వారి కుటుంబం మరియు మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మెగాస్టార్.

అల్లు స్టూడియోస్ ను లాంఛనంగా ప్రారంభించిన మెగాస్టార్

మెగా అల్లు కుటుంబం

మెగా అల్లు కుటుంబాలు ఒకే వేదికపై

స్టన్నింగ్ లుక్స్ తో మతి పోగొతున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ మెస్మరైజింగ్ స్మైల్

తాతగారిని స్మరించుకుంటూ బన్నీ ప్రసంగం

మామగారు అల్లురామలింగయ్య చూపిన బాటలోనే మేమంతా అన్న చిరంజీవి