Krithi Shetty : కొంటె చూపులతో కట్టి పడేస్తున్న బేబమ్మ “కృతి శెట్టి”..
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. తాజాగా కృతి శెట్టి చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.











ఇవి కూడా చదవండి:
- Vastu Tips : లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిదట..!
- Daily Horoscope : నేడు పలు రాశుల లోని వారు ఆహరం విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని తెలుసా..?
- Today Panchangam : నేటి (మార్చి 31, శుక్రవారం) పంచాంగం వివరాలు..