Last Updated:

Tamil Nadu: తమిళనాడులో పెళ్ళి చేసుకున్న ఇద్దరూ లెసిబియన్స్ !

ఈ రోజుల్లో అమ్మాయిలు, అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వింత ఘటన తమిళనాడులోని చెన్నైలోజరిగినది. ఇద్దరు అమ్మాయిలు పీకల్లోతు ప్రేమించుకొని ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

Tamil Nadu: తమిళనాడులో పెళ్ళి చేసుకున్న ఇద్దరూ లెసిబియన్స్ !

Chennai: ఈ రోజుల్లో అమ్మాయిలు, అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా  ఇద్దరు అమ్మాయిలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ వింత ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగినది. ఇద్దరు అమ్మాయిలు పీకల్లోతు ప్రేమించుకొని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఒప్పించి ఈ పెళ్ళిని చేసుకున్నట్టు తెలిసిన సమాచారం. ఈ పెళ్లి తమిళ బ్రాహ్మణ సంప్రదాయపరంగా జరిగిందని, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ తల్లి తండ్రుల ఒడిలో కూర్చుని పూలదండలు వేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ అమ్మాయి సుబిక్ష ఇంకో అమ్మాయి టీనా దాస్.

వాళ్ళ ప్రేమ ప్రయాణం తొమ్మిదేళ్ళ కిందటే నుంచే మొదలైందంట. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఇంత సమయం తీసున్నామని సుబిక్ష తెలిపారు. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మా పెళ్లి జరగడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చార్టెట్ అకౌంటెంట్‌గా సుబిక్ష చార్టెట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న ఆమె తాను ఒక బైసెక్సువల్ అని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఇంట్లో వాళ్ళు ఆమెను అర్దం చేసుకున్నారు.

ఇక టీనా దాస్ గురించి మాట్లాడుకుంటే తన తల్లిందడ్రులు తనను అర్థం చేసుకుపోగా, తనకు ఏదో మానసిక బాధ ఉందని, పెళ్లి చేస్తే అంతా బావుటుందని ఆలోచించి 19 ఏళ్ల వయసులో ఓ వ్యక్తితో పెళ్ళి చేశారని, ఆ తర్వాత మేము విడాకులు తీసుకున్నామని తెలిపింది.

follow us

సంబంధిత వార్తలు