Home / తప్పక చదవాలి
సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన నాసిక్‌లోని లాసల్గావ్కు చెందిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ( ఎపిఎంసి) ఉల్లిపై కేంద్రం 40 శాతం ఎగుమతి సుంకం విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారాన్ని నిరవధికంగా నిలిపివేసింది.లాసల్‌గావ్‌లోని మార్కెట్‌తో పాటు, నాసిక్ జిల్లాలోని ఇతర ఏపీఎంసీలు కూడా ఉల్లి విక్రయాలను బహిష్కరించాయి.
తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండేందుకు అక్రమంగా సరిహద్దులు దాటిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర అగ్రనేతలకు రాఖీలు పంపినట్లు తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కలిసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన గబ్బర్ సింగ్‌ను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ నిర్మిస్తున్న మరో ప్రత్యేక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌తో ఈ బ్లాక్‌బస్టర్ కాంబో తిరిగి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు( ఆగష్టు 22) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ తదుపరి చిత్రం మెగా156 అధికారికంగా ప్రకటించబడింది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం గాడ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందనుంది.
చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23, బుధవారం నాడు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించే షెడ్యూల్లో ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.అన్ని వ్యవస్థలు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయని మరియు సాఫీగా సాగిపోతున్నాయని ఇస్రో తెలిపింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన భవిష్యత్ కార్యాచరణని రేపు ప్రకటించనున్నారు. తన మనుమడి పుట్టు వెంట్రుకలని శ్రీవారి చెంత తీయించడానికే వచ్చానని మైనంపల్లి చెబుతున్నారు. మైనంపల్లి తిరుమలలో మరోసారి మీడియాతో మాట్లాడారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం చంద్రయాన్-2 ఆర్బిటర్ మరియు చంద్రయాన్-3 యొక్క లూనార్ మాడ్యూల్ మధ్య రెండు వైపులా కమ్యూనికేషన్ ఏర్పాటు చేయబడిందని తెలిపింది.స్వాగతం, మిత్రమా!' Ch-2 ఆర్బిటర్ అధికారికంగా Ch-3 LMని స్వాగతించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించిన అధిక పన్నుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. భారత ప్రభుత్వం మోటార్ సైకిళ్లు మరియు కార్లను తయారు చేసే అమెరికన్ కంపెనీలపై చాలా ఎక్కువ ఎగుమతి సుంకాన్ని విధిస్తోందని ట్రంప్ అన్నారు.
యెమెన్-సౌదీ సరిహద్దును దాటడానికి ప్రయత్నించిన వందల మంది ఇథియోపియన్ వలసదారులు మరియు శరణార్థులను సౌదీ సరిహద్దు గార్డులు చంపినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.