AP/ Telangana : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
AP/ Telangana: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం . వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరు , అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆంధ్రాలోని విశాఖపట్నం, గుంటూరు, తెలంగాణలోని హైదరాబాద్ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక చేసింది. కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలను దూర ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలను జారీ చేసారు .
రాయలసీమలో కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 48 గంటల్లో అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో కూడ వర్షాలు బాగా కురిశాయి. తెలంగాణలో కూడా రెండు నుంచి మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి .
తెలంగాణలో రెండు నుంచి మూడు రోజుల పటు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపారు . కాబట్టి మనం అవసరం ఐతే తప్ప బయటికి వెళ్ళకూడదు. వర్షంలో తడిచిన తరువాత మళ్ళి ఎదో ఒక రోగాలు తగులుకుంటాయి . దీని వల్ల మన ఆరోగ్యమే చెడిపోతుంది . మనం అప్రమత్తంగా ఉండాలి . ఆగస్టు 29న తెలుగు రాష్టాల్లో నుంచి భారీ వర్షాలు కురనున్నాయి.