Home / బిజినెస్
RailOne Indian Railway Super App: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు వేర్వేరు సేవల కోసం ఇప్పటివరకు వివిధ రకాల యాప్‌లను ఉపయోగించేవారు. అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు రైల్వే వన్ పేరుతో సరికొత్త యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుందని […]
AC Use tips in Rainy Season: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా అనిపించినా, ఈ సమయంలో ఎక్కువ తేమ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఉక్కపోత, జిగట వాతావరణం అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఏసీని కూలింగ్ కోసం సమ్మర్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ వర్షాకాలంలో అదే మోడ్‌ను వాడితే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వర్షాకాలంలో ఏసీని సమర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి ఏ మోడ్‌ను వాడాలో తెలుసుకుందాం. వర్షాకాలంలో బయటి ఉష్ణోగ్రత వేసవిలో […]
Sukanya Samriddhi Scheme for Girls: మన నిత్య జీవితంలో ప్రతిది డబ్బులతో ముడిపడి ఉంటుంది. దానికి తోడు పెరుగుతున్న ధరలు. ముఖ్యంగా చదువుల, వైద్యం విషయంలో డబ్బులు లేకపోతే ఇక పరిస్థితులు చేజానట్లే అవుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది మధ్యతరగతి ఆడపిల్లలు విద్యకు దూరమవుతున్నారు. అందుకే కేంద్రప్రభుత్వం ఆడబిడ్డలకు ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ‘సుకన్య సమృద్ధి’పథకం. ఆడబిడ్డ పుట్టిన వెంటనే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టండి. […]
How to Apply Duplicate Driving License: డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాహనాలు నడపడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నా, లేదా ఎవరైనా దొంగిలించినా, పాడైపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం. దీనికి సంబంధించిన ప్రక్రియ, అవసరమైన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు అవసరం..? డ్రైవింగ్ లైసెన్స్ పోయిన లేదా మీ లైసెన్స్ దొంగిలించిన, లైసెన్స్ పాడైపోయి, […]
Difference between National Pension System Vs Unified Pension System: ఉద్యోగుల కోసం కేంద్రం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గతేడాది యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. అంతకుముందు ఉన్న పెన్షన్ పథకాలను మళ్లీ పునప్రారంభించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఉద్యోగులు అంతకుముందు ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా యూనిఫైడ్ పెన్షన్ పథకం ఎంచుకునే అవకాశం కల్పించింది. దీంతో ఏ స్కీమ్ బాగుంటుంది? రెండు పథకాల మధ్య […]
Top 5 best Post Office Schemes: పోస్ట్ ఆఫీస్‌లో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న పొదుపు పథకాలతో ప్రారంభమై.. ఎంతో కాలంగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. రిస్క్ కూడా చాలా తక్కువ. అంతే కాకుండా వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు పోస్టాఫీస్ పథకాలు ఆర్థిక భద్రతను అందిస్తాయి. 2025లో అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు […]
Employment Linked Incentive: కేంద్ర ప్రభుత్వం యువతకు అదిరిపోయే పథకం తీసుకొచ్చింది. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు పారిశ్రామికంగా ప్రోత్సాహం అందించేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని 2025 జులై 1న ప్రారంభించింది. ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగంలో చేరే యువతకు రూ.15,000 ప్రోత్సాహకం అందించనుంది. ఈ మొత్తాన్ని వాయిదా రూపంలో రెండు సార్లు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. EPFOలో తొలుత నమోదు […]
PM Awas Yojana: కేంద్ర ప్రభుత్వం అందరికీ గృహాలు అనే లక్ష్యంతో 2015లో ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పేదలందరికీ అందుబాటు ధరలో, సురక్షితమైన, గృహాలను అందించడమే లక్ష్యంగా ప్రారంభించింది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే కేంద్రం 2024 బడ్జెట్లో ఈ పథకం యొక్క రెండవ దశను ప్రారంభించింది. ఈ […]
8th Pay Commission Terms of Reference: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 8వ వేతన కమిషన్ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన కమిషన్ నిబంధనలు, అధికారిక నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కొత్త వేతన ప్యానెల్‌కు సంబంధించి ప్రధానమైన అధికారులను ప్రభుత్వం నియమించలేదు. దీంతో తాజాగా, 8వ కేంద్ర వేతన కమిషన్‌లో నాలుగు అండర్ కార్యదర్శులకు సంబంధించి పోస్టులకు సిబ్బంది, ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో పోస్టులకు […]
Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధర మళ్లీ పెరిగి రికార్డు దిశగా దూసుకెళ్తుంది. గత మూడు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు పెరిగాయి. బంగారానికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు అంతర్జాతీయ కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆషాఢం మాసం పండుగల సమయంలో.. శ్రావణ మాసం పెళ్లిల కోసం గోల్డ్ కొనుక్కునే వారికి బంగారం షాకిస్తూ […]