Home / బిజినెస్
National Savings Scheme: పోస్టాఫీసు అందించే పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేషన్ స్కీమ్ కూడా ప్రధానమైంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం చిన్న పొదుపు చేసేందుకు తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టేందుకు సురక్షితమైంది. నమ్మకమైన హామీతో పాటు రాబడి, పన్ను ప్రయోజనాలకు వెలుసుబాటు కూడా ఉంటుంది. ఈ పథకానికి ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా స్థిరమైన ఆదాయ పెట్టుబడిగా గుర్తింపు వచ్చింది. ఇందులో చిన్న, మధ్య ఆదాయ పెట్టుబడిదారులకు […]
Elon Musk: చాలా కాలం నుంచి భారత మార్కెట్లలోకి తన ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని టెస్లా సంస్థ ప్రయత్నిస్తూనే ఉంది.. ఈ క్రమంలో భారత అధికారులు ఎలాన్ మస్క్ తో కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే దిగుమతి సుంకాలను పరిగణనలోకి తీసుకున్న టెస్లా భారత్ లో ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేకపోవడం కూడా టెస్లా రాకను ఆలస్యం చేసింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వచ్చిన నాటి నుంచి ఎలాన్ మస్క్ ప్రాజెక్టులకు ఇండియాలో వేగంగా […]
Public Provident Fund: ప్లబిక్ ప్రావిడెంట్ ఫండ్.. అధిక వడ్డీతో పాటు దీర్ఘకాలిక సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుంది. ఇందులో పన్ను ప్రయోజనాలతో పాటు హామీతో కూడిన రాబడి, దీర్ఘకాలిక సంపదను సేవింగ్స్ చేసుకునేందుకు మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్‌కు సెంట్రల్ గవర్న్మెంట్ మద్దతు ఉండడంతో పెట్టుబడి ఎంపికల్లో ప్రధానంగా ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి సురక్షితంగా, సేప్టీగా ఉంటుంది. కేంద్రం భరోసా […]
Traffic Signal Colors: ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరేమో. ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు లైట్లు సిగ్నల్స్ దగ్గర కనిపిస్తాయి. ఈ మూడు రంగులు ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ కోసం ఎందుకు ఎంచుకున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ట్రాఫిక్ సిగ్నల్స్ చరిత్ర ఏమిటి ? 1868 […]
SBI Special Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన అమృత వృష్టి స్కీమ్ అనేది ఒక ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం. ఇది 444 రోజుల స్వల్ప కాలవ్యవధిలో అధిక రాబడిని అందిస్తుంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో సురక్షితమైన స్వల్ప కాలిక డిపాజిట్లను కోరుకునే పెట్టుబడిదారులకు ఈ పథకం మంచిది. ఈ పథకం 2024 జూలై 16న ప్రారంభించింది. 2025, 31 మార్చి వరకు పెట్టుబడులు తెరిచి ఉంటాయి. ఇక్కడ సాధారణ పౌరులకు 444 రోజుల […]
Senior Citizen Savings Scheme 2025: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్స్లను తీసుకొస్తుంది. ప్రభుత్వం అందించే ఈ స్కీమ్స్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను తీసుకొస్తున్నాయి. ప్రధానంగా ఈ పథకాలు సురక్షితమైనవిగా పరిగణిస్తారు. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ ఈ పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా సురక్షితమైన పెట్టుబడులతో పాటు హామీలతో కూడా రిటన్స్, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ సేవింగ్స్ మినహాయింపు ఉండడంతో ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కేంద్రం అనేక పోస్టాఫీసు పథకాలను […]
Today Gold Price dropped: బంగారం కొనాలనుకునే మహిళలకు గుడ్‌న్యూస్.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర క్రితం రోజులతో పోలిస్తే భారీగా తగ్గాయి. అయితే భారత్‌లో మాత్రం బంగారం ధరలు పెరిగాయి. నిన్నటి వరకు బంగారం ధర ఎంత తగ్గిందో.. ఒక్కసారిగా అదే స్థాయిలో పెరిగి మహిళలకు షాకిచ్చింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చిన క్రమంలో దేశీయంగానూ ధరలు తగ్గవచ్చిన బులియన్ మార్కెట్ వార్గాలు తెలిపాయి. కొనుగోలు చేసే వారు కొంత కాలం వేసి ఉంటే […]
RailOne Indian Railway Super App: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు వేర్వేరు సేవల కోసం ఇప్పటివరకు వివిధ రకాల యాప్‌లను ఉపయోగించేవారు. అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు రైల్వే వన్ పేరుతో సరికొత్త యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుందని […]
AC Use tips in Rainy Season: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా అనిపించినా, ఈ సమయంలో ఎక్కువ తేమ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఉక్కపోత, జిగట వాతావరణం అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఏసీని కూలింగ్ కోసం సమ్మర్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ వర్షాకాలంలో అదే మోడ్‌ను వాడితే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వర్షాకాలంలో ఏసీని సమర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి ఏ మోడ్‌ను వాడాలో తెలుసుకుందాం. వర్షాకాలంలో బయటి ఉష్ణోగ్రత వేసవిలో […]
Sukanya Samriddhi Scheme for Girls: మన నిత్య జీవితంలో ప్రతిది డబ్బులతో ముడిపడి ఉంటుంది. దానికి తోడు పెరుగుతున్న ధరలు. ముఖ్యంగా చదువుల, వైద్యం విషయంలో డబ్బులు లేకపోతే ఇక పరిస్థితులు చేజానట్లే అవుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది మధ్యతరగతి ఆడపిల్లలు విద్యకు దూరమవుతున్నారు. అందుకే కేంద్రప్రభుత్వం ఆడబిడ్డలకు ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ‘సుకన్య సమృద్ధి’పథకం. ఆడబిడ్డ పుట్టిన వెంటనే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టండి. […]