Home / అంతర్జాతీయం
నేపాల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్ A-320 శుక్రవారం ఉదయం కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది.
ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందడంతో ఏడుగురు మరణించారు. మరో 20 మరణాలు రక్తస్రావ జ్వరం కారణంగా జరిగి ఉంటాయని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.టాంజానియాలోని వాయువ్య కాగేరా ప్రాంతంలో అధికారులు ఈ వారం ప్రారంభంలో ఐదుగురు మరణించగా మరో ముగ్గురు మార్బర్గ్ వైరస్ బారిన పడ్డారు,
:అమెరికాకు చెందిన భారతీయ జర్నలిస్ట్ లలిత్ ఝా శనివారం భారత రాయబార కార్యాలయం వెలుపల ఖలిస్తాన్ అనుకూల నిరసనను కవర్ చేస్తున్నప్పుడు వాషింగ్టన్లో ఖలిస్తాన్ మద్దతుదారులు భౌతికంగా దాడి చేసి, మాటలతో దుర్భాషలాడారు
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదయింది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె మార్చి 16న జరిగిన క్షిపణి ప్రయోగంలో దాదాపు రూ.2 లక్షలు (£1,950) విలువైన క్రిస్టియన్ డియోర్ వెల్వెట్ హూడీని ధరించింది. దీనితో ఆమె విలాసవంతమైన జీవనశైలి వార్తల్లో నిలిచింది.
అమెరికాలోని లూసియానాలో 5 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన బాలిక మరణానికి కారణమైన 35 ఏళ్ల వ్యక్తికి జైలులో 100 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.శ్రేవ్‌పోర్ట్‌కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ జనవరిలో మాయా పటేల్ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడిన తర్వాత శిక్ష విధించబడింది.
PAK vs AFG: అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు. పెద్ద జట్లను అలవోకగా ఓడించడం.. చిన్నజట్లపై ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమి కాదు. ఆప్గానిస్థాన్ తో మ్యాచ్ లో అదే జరిగింది.
యునైటెడ్ స్టేట్స్‌లోని మిస్సిస్సిపి లోని కొన్ని ప్రాంతాల్లో శక్తివంతమైన టోర్నడో తాకిన తర్వాత 23 మంది మరణించినట్లు మిస్సిస్సిప్పి గవర్నర్ తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, తుఫాను 100 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో కదిలింది
అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూరే (94) కన్నుమూశారు.
కింగ్ చార్లెస్ రాయల్ ల్యాండ్ రోవర్‌ను మోటరింగ్ వేలంలో విక్రయించారు. ప్రస్తుతం, కారు ఇల్మిన్స్టర్లో ఉంది. ఈ కారు ఇప్పుటి వరకు 117,816 మైళ్లు ప్రయాణించింది.ఈ సేల్‌ను కలెక్టింగ్ కార్స్ నిర్వహించింది.