Home / టాలీవుడ్
Jani Master Release Video: జానీ మాస్టర్ డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారని, అనంతరం జానీ మాస్టర్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో […]
Manchu Manoj Reaction: తనకు తన భార్య, పిల్లలకు రక్షణ లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరానని, కానీ తనని కాదని వేరే వాళ్లకు రక్షణ ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రికొడుకు ఒకరిపై ఒకరుపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన తండ్రి మోహన్ బాబు వల్ల తనకు ప్రాణ హాని […]
Manchu Mohan Babu Jalpally Farmhouse: మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. తండ్రికొడుకలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తన కొడుకు మనోజ్ అతని భార్య మౌనిక రెడ్డి తనపై దాడికి యత్నించారని, అసాంఘిక శక్తుల వల్ల తన ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించాలంటూ రాచకోండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనోజ్ […]
Manchu Manoj Released Press Note: నటుడు మంచు మోహన్ బాబు కుటుంంబంలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు అసలు విషయాన్ని మంచు మనోజ్ బట్టబయలు చేశాడు. రెండు రోజులు మంచు ఫ్యామిలీలో ఘర్షణ జరిగింది, తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సోమవారం మోహన్ బాబు పీఆర్ టీం ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. కానీ, ఇది […]
Pishpa 2 Day 4 Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ వసూళ్ల ఊచకోత ఆగడం లేదు. రోజురోజకు కలెక్షన్స్ పెంచుకుంటూ సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే ‘పుష్ప 2’ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక నార్త్‌లో అయితే ఏ కలెక్షన్ల సునామీతో ఆల్ టైం రికార్డు ఖాతాలో వేసుకుంది. కాగా […]
Samantha Emotional Post About Love: కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో వరుస పోస్ట్స్ షేర్చే చేస్తోంది. వర్క్ లైఫ్, ప్రమోషనల్ కంటెస్టెంట్స్‌తో పాటు పలు సందేశాత్మక కోట్స్ పంచుకుంటుంది. అయితే తన మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో సమంత పోస్ట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సామ్ చేసిన తాజా పోస్ట్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. తన పెట్ డాగ్‌తో ఉన్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీనికి “సాషా చూపించే […]
Big Relief to RGV: ఆంధ్రప్రదేశ్‌లో తనపై వరుసగా నమోదు అవుతున్న కేసులపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టు పటిషన్ దాకలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు గతవారం వరకు ఆయనకు ఊరట ఇచ్చింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు […]
A Shock to Jani Master: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారట. ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండ డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్‌కి ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో గెలిచాడు. దీంతో ఆయన డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ 5వ సారి ఎన్నికయ్యారు. అంతకు ముందు డ్యాన్సర్స్ […]
Kochi theatre screens Second Half of Pushpa 2: పుష్ప 2 మూవీ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. భారీ ధరకు టికెట్స్ కొని థియేటర్‌కు వెళితే ఇంటర్వెల్లోనే సినిమాకు ఎండ్ కార్డ్ పడింది. దీంతో ఆడియన్స్ అంతా కంగుతిన్నారు. మూడు గంటలపైగా ఉన్న సినిమా గంటన్నరలోనే పూర్తయిన ఈ వింత అనుభవం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం కేరళలోని కొచ్చిన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా అల్లు […]
Sandhya Theatre Incident: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 5ను అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజైంది. దానికి ముందు రోజు డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయడంతో సినిమా చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో థియేటర్ హీరో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ […]