Last Updated:

Karthika Deepam : సెప్టెంబర్ 23 ఏపిసోడులో కోడలు దీపను చూసిన ఆనందరావు

Karthika Deepam : సెప్టెంబర్ 23 ఏపిసోడులో కోడలు దీపను చూసిన ఆనందరావు

Karthika Deepam : సెప్టెంబర్ 23 ఏపిసోడులో కోడలు దీపను చూసిన ఆనందరావు

Karthika Deepam : నేటి కార్తీకదీపం ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్

దీప అలా వెళ్తున్నప్పుడే.. ఆనందరావు అనుకోకుండా చూస్తాడు.ఆమె దీపే అని స్పస్టం చేసుకుంటాడు..దీప ఏంటి కంగారుగా అటువైపు వెళ్తుందని ఆనందరావు, సౌందర్యతో అంటాడు. ‘దీప.. మన దీప సౌందర్యా’ అని గట్టిగా అరుస్తాడు.అప్పుడు ఒక్కసారిగా మోనిత షాక్ అయి ఇలా అనుకుంటుంది.‘కొంపదీసి వంటలక్క వచ్చిందా ఏంటి ? అని మనసులో అనుకుంటుంది.అంతా మీ ‘భ్రమ అంకుల్..నాకు కూడా కార్తీక్ ఇటు అటు తిరిగినట్లు అనిపిస్తుంది. కానీ అదంతా నిజమవుతుందా? అది కూడా భ్రమే కదా అంటూ కవర్ చేస్తుంది. అప్పుడు వెంటనే సౌందర్య..మోనిత చేతిని గట్టిగా పట్టుకుని..ఇంక ఆపు ‘భ్రమేనా ఇంకేదైనా మా దగ్గర దాస్తున్నావా? అంటూ గట్టిగా నిలదిస్తుంది…ఇప్పటికైనా నిజం చెప్పు అని మోనిత్యని అడుగుతుంది.‘ఏంటి సౌందర్య ఆంటీ మీరు నన్ను నమ్మరా? మీకు కార్తీక్ కావాలి అంతే కదా? పదండి చూపిస్తాను’ అంటూ ఆనంద్ దగ్గరకు తీసుకెళ్ళి ‘వీడ్నే నేను ఆనంద్ అని కాకుండా కార్తీక్‌ గుర్తుగా కార్తీక్ అని పిలుచుకుంటున్నా’ అని వాళ్ళకి అబద్దం చెప్తుంది.‘అయినా కార్తీక్ నా దగ్గర దాచుకుంటే మాత్రం ఆగుతాడా ? అని అడుగుతుంది.

మోనిత ఆపమన్నానుగా వాళ్ళని

మోనిత ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడేది కస్టమర్స్‌తో కాదా? కార్తీక్ బాబుకు తెలిసిన వాళ్ళు ఐతే నాకు కూడా తెలిసినవాళ్లే కదా’ అంటూ దీప కూడా బయటకు వచ్చి చూస్తుంది.కానీ అప్పటికే అప్పటికే సౌందర్య ,ఆనందరావులు కారు ఎక్కి వెళ్లిపోతారు. కార్తీక్ ఇంటి గుమ్మం వరకు వచ్చి..‘మోనితా వాళ్లని ఆపు..అని గట్టిగా అరుస్తాడు.మోనిత కార్తీక్ దగ్గరకు వస్తుంది. అప్పుడు కార్తీక్ ‘మోనిత ఆపమన్నానుగా..అసలు ఎవరు వాళ్లు?’ అని అడుగుతాడు కార్తీక్.వాళ్ళు నా కస్టమర్స్‌ కార్తీక్’ అంటూ మళ్ళీ కొత్త కథను అల్లి చెప్తుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుకుందాం.

ఇవి కూడా చదవండి: