Home / సినిమా
సౌత్ ఇండియా 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌కి స్వీప్ చేసింది
విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా జిన్నా. నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియనివారుండరు. దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డార్లింగ్ కు తాజాగా కోర్టు నోటీసులు అందాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. అయితే ఈ మూవీ హిందువుల్లోని ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
నటి నయనతార మరియు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల చిత్రాలను పంచుకున్న ఒక రోజు తర్వాత, తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తమ శాఖ దీనిపై వివరణ కోరుతుందని చెప్పారు.
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. కాగా ఆమె ఇటీవలె చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాను గ్లామర్ రోల్స్ చెయ్యడానికి రెడీ అంటూ తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోస్ చూసిన అభిమానులంతా కీర్తి నయా లుక్ పై తెగ కామెంట్లు వేస్తున్నారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్. అత్తయ్య మావయ్య పేరు మీద అర్చన చేయించమని తులసి పంతులికి చెప్పబోతుండగా, లాస్య అడ్డుకుని అత్తయ్య మామయ్యలకు మేం పూజ చేయిస్తున్నాం.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఈరోజు 2022 అక్టోబర్ 10 ఎపిసోడ్ హైలైట్స్ ఏమిటో చూద్దాం.
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం మన అందరికీ సంగతి తెలిసిందే.
GodFather Collections: గాడ్ ఫాదర్ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తుంది !