Last Updated:

Today Panchangam: నేటి ( జూన్ 7 , 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ట మాసంలోని ఏకాదశి తిథి, జూన్ 7 వ తేదీ , బుధవారం.. రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాల, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలు మీకోసం..

Today Panchangam: నేటి ( జూన్ 7 , 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam: హిందూ మతంలో పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ట మాసంలోని ఏకాదశి తిథి, జూన్ 7 వ తేదీ , బుధవారం.. రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాల, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలు మీకోసం..

 

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బుధవారం, జూన్ 07
సూర్యోదయం- 5.28, సూర్యాస్తమయం- 6.28
తిథి: తిథి బ.చవితి రా.1.16 వరకు, తదుపరి పంచమి,
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.37 వరకు, తదుపరి శ్రవణం,
వర్జ్యం: ఉ. 9.41 నుంచి 11.11 వరకు, తిరిగి తె. 4.22 నుంచి 5.52 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.23 వరకు
అమృతఘడియలు: సా.6.34 నుండి 8.02 వరకు.

 

నేడు శుభ ముహుర్తాలివే..(Today Panchangam)

బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:34 నుంచి ఉదయం 5:17 వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:50 నుంచి మధ్యాహ్నం 3:43 వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:16 నుంచి రాత్రి 12:59 వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:13 నుంచి రాత్రి 7:35 వరకు
అమృత కాలం : అర్ధరాత్రి 3.13 నుంచి రాత్రి 4.41 వరకు

 

నేడు అశుభ ముహుర్తాలివే..(Today Panchangam)

రాహుకాలం: మధ్యాహ్నం 12 గంటల నుంచి 1. 30 వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 నుంచి ఉదయం 12 వరకు
యమగండం : ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:11 నుంచి మధ్యాహ్నం 1: 04 వరకు

 

పరిహారం : ఈ రోజు దుర్గా దేవిని సందర్శించాలి. దుర్గా చాలీసా పఠించాలి.