Home /Author VijayAnand Avusula
Iran – Israel War moving towards Nuclear War: పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అణు బాంబుల ప్రస్తావన వచ్చింది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబులు ప్రయోగిస్తే, పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందన్నారు ఇరాన్ టాప్ మిలటరీ ఆఫీసర్ మెహసిన్ రెజాయ్. అణు యుద్ధం..!! ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా యావత్ ప్రపంచాన్ని వణికించే పదం ఇది..! పశ్చిమాసియాలో తాజా పరిణామాలను చూస్తుంటే అణు యుద్ధం వస్తుందన్న […]
Daily Needs Price will increase due to Iran – Israel War: పశ్చిమాసియా పరిణామాల ప్రభావం అనేక దేశాలపై తీవ్రంగా పడనుంది. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. ప్రధానంగా చమురు ధరలు భారీగా పెరగవచ్చు. అంతేకాదు ఆయా దేశాలకు చమురు సరఫరా లో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల జీవన వ్యయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. పశ్చిమాసియా ప్రస్తుతం రణరంగాన్ని గుర్తుకు తెస్తోంది. ఎటు చూసినా దాడులు,ప్రతి […]
Chandrababu on Yoga: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. భద్రత ఏర్పాట్లపై డీజీపీ హరీశ్‌గుప్తా వివరించారు. పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని.. వరల్డ్ […]
Israel – Iran War: ఇరాన్ పై ఇజ్రాయిల్ అణ్వయుధాన్ని ప్రయోగిస్తే పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుందని ఇరాన్ కు చెందిన జనరల్ మోహ్సెన్ రెజాయ్ అన్నారు. ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రెండు దేశాలలో దాదాపు 248మంది చనిపోయారన్నారు. ఇరాన్ కు చెందిన 230, ఇజ్రాయిల్ 18మంది అసువులు బాశారన్నారు. “ఇజ్రాయెల్ ఇరాన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే, పాకిస్తాన్ ఇజ్రాయెల్‌పై అణు బాంబుతో దాడి చేస్తారని మాకు […]
Bomb Threat Mail to Mumbai Schools: ముంబైలోని రెండు ప్రముఖ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు అనుమాస్పాదవస్తులు కనిపించలేదని తెలిపారు. బాంబులు ఉన్నట్లు పోలీసులకు మెయిల్ వచ్చింది. డియోనార్ లోని కనకియా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు సమతా నాగలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ రెండు […]
Women ODI World Cup 2025: భారత దేశంలో క్రికెట్ అంటే మరో మతం. క్రికెట్ అనే మతాన్ని నిజంగానే భారత్ లో ప్రవేశ పెడితే అన్ని మతాలకన్నా ఎక్కువ జనాభా ఈ క్రికెట్ కే ఉంటుందనడంలో అతిశయోక్తి కాదేమో. తాజాగా క్రికెట్ ప్రియులకు ఒక శుభవార్త… 2025 మహిళా ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో తోలి మ్యాచ్ లో భారత్, శ్రీలంకతో తలపడనుంది. పాకిస్తాన్ […]
Israel US Embassy Damaged by Iran Missile: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయిల్ నగరాలలోకి దూసుకువచ్చాయి. ఇందులో భాగంగానే ఇజ్రాయిల్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి బ్లాస్ట్ అయింది. దీంతో అమెరికా కార్యాలయం దెబ్బతిన్నది. కాగా ప్రాణాపాయం జరుగలేదు. ఈ ఘటన సోమవారం జరిగింది. దీంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. టెల్ అవీవ్ అనే నగరంలో అమెరికా దౌత్య కార్యాలయం […]
Low sugar smoothies: పరగడపున తీసుకునే ( బ్రేక్ ఫాస్ట్) అల్పాహారం మనిషి శరీరానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ మనిషికి అతి ముఖ్యమైనది. రాత్రినుంచి కడుపు కాళీగా ఉంటుంది. ఉదయం లేవగానే శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం చాలా ముఖ్యమైనదిగా ఉండాలి. అందుకే పాతకాలం నుంచి పాలు, సద్ది అన్నం తినేవారు. ఈ కాలంలో అలాంటి కోవకే చెందిన జ్యూస్ లను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైనవి […]
అల్లంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.