Home /Author VijayAnand Avusula
Weight Loss With Rice: దక్షిణ భారతదేశంలో బియ్యం ఎక్కువగా తింటారు. ఫంక్షణ్ లో అయినా, బయట రెస్టారెంట్ లో అయినా ఎంత చెపాతీలు, వేరే ఫుడ్ తీసుకున్నా అన్నం తినకపోతే ఎదో వెలితిగా ఉంటుంది. కడుపులో గాబరా గాబరాగా అనిపిస్తుంది. అయితే డైట్ చేసే వాళ్లు ఎక్కువగా అన్నం తినరు. ఎందుకంటే అన్నం తింటే పొట్ట వస్తుందని అనుకుంటారు. కానీ ఇఫ్పుడు పలు రకాల బియ్యంతో చేసిన అన్నాన్ని కనుక తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు. […]
Best fruits for good health: ఆరోగ్యమే మహాభాగ్యం.. మన సమాజంలో ఈ నానుడికి ఎంతో ప్రాముఖ్యత సంచరించుకుంది. ఎందుకంటే మనిషి సంతోషంగా జీవించాలంటే అందుకు ఆరోగ్యం సహకరించాల్సిందే. అందుకు ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపయోగకరం. అందులో భాగంగానే ఇప్పుడు ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పళ్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటిలో యాపిల్స్, డార్క్ చాక్లెట్లు, ద్రాక్షా వంటివి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం లభించాలన్నా అనారోగ్యాన్ని ఎదుర్కునే రక్షణ కవచాన్ని […]
Breaking News: ఆక్సియమ్ స్పేస్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తన టీమ్ ను అంతరిక్ష కేంద్రానికి పంపుతుంది. అందులో భారతీయ వ్యోమోగామి శుభాన్షు శుక్లా ఒకరు. అయితే ఈ మిషన్ జూన్ 11కు వాయిదా పడింది. తాజా ప్రకటన ప్రకారం. ప్రారంభంలో ముందుగా నిర్ణయించిన తేదీ, తుది సాంకేతిక తనిఖీలు మరియు మిషన్ సంసిద్ధత సమీక్షల కారణంగా ఆలస్యం జరిగింది. NASA మరియు SpaceX సహకారంతో ఆక్సియం స్పేస్ నిర్వహించిన ఈ మిషన్, అంతర్జాతీయ […]
Trump serious on Los Angeles protest: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో వలసదారులు ఆందోళనలు చేస్తున్నారు. దాడులతో నగరం రణరంగంలా మారింది. సిటీలోని వాణిజ్య ప్రాంతం డౌన్టౌన్లో ఎవరూ గుమికూడ వద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన జరగుతున్నాయి. 2 వేల మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్‌లోని ప్రధాన హైవే నిరసన చేపట్టారు. సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు పోలీసులపై దాడికి యత్నించారు. చాలా పోలీసు వాహనాలు […]
ys jagan condemns kommineni arrest: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ పై వైఎస్ఆర్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ స్పందించారు. కొమ్మినేని అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. ప్రజల తరుపున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎల్లప్పుడూ అధికారంలో ఉండరన్న వైఎస్ జగన్.. మరో నాలుగేళ్ల తర్వాత చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓ టీవీ ఛానెల్లో […]
Suryapet: సూర్యపేటలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీని ఆధునికరిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి సూర్యాపేటలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు. సూర్యాపేటలో ఒకేరోజు 45 బ్యాటరీ బస్సులను ప్రారంభించినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. గత పాలకులు ఆర్టీసీని […]
సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని అన్నారు. ఒక పథకం ప్రకారం కొమ్మినేని అరెస్టు జరిగిందని అంబటి అన్నారు. చంద్రబాబుకి ప్రేమ అమరావతి రైతుల మీద కాదని…అమరావతిలో తాను దోచుకునే భూముల మీదనే అని అంబటి విమర్శించారు. మీడియా డిబేట్స్‌లో వైఎస్ జగన్, భారతిలపై చాలా దారుణంగా వ్యాఖ్యానించింన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మీడియా […]
Russia launches 479 drones: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడిని ప్రారంభించింది. శాంతి చర్చలు నిలిచిపోయాయి. పెరుగుతున్న ఫ్రంట్‌లైన్ యుద్ధం మధ్య 479 డ్రోన్లు మరియు 20 క్షిపణులను రష్యా ప్రయోగించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద వైమానిక దాడిలో ఇదే మొదటిది. రష్యా రాత్రికి రాత్రే ఉక్రెయిన్‌పై 479 డ్రోన్లు మరియు 20 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రేనియన్ వైమానిక దళం సోమవారం తెలిపింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు 277 డ్రోన్లు మరియు […]
CM Chandrababu: రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన […]
Honeymoon murder case: మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమవ్వగా.. భార్యే తన భర్తను చంపించినట్లు తేలింది. హనీమూన్ కోసమని చెప్పి తీసుకెళ్లిమరీ భార్య చంపించింది . ఈ హత్య కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనమ్ తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెలితే… సోనమ్ అనే […]