ఈ తోట పేరు- కుకెన్‌హాఫ్. దీనిని చూస్తే ఇంద్రధనస్సు నేలమీదకు దిగివచ్చిందా అన్న అందంగా ఉంటుంది
మన దేశంలోన కశ్మీర్ లోని తులిప్ గార్డెన్ ను చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వేచి చూస్తారు.
క్యూకెన్‌హాఫ్ తులిప్ గార్డెన్ 7 మిలియన్ పూలతో అందంగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ తోట ఆమ్‌స్టర్‌డామ్ నుండి అరగంట ప్రయాణిస్తే చేరుకోవచ్చు.
దర్లాండ్స్‌లోని కీకెన్‌హాఫ్ తులిప్ గార్డెన్ మార్చి 23 నుండి మే 14, 2023 వరకు తెరిచి ఉంటుంది. పర్యాటకులు ఈ గార్డెన్ అందాలను చూస్తూనే ఉంటారు.
పార్క్ ని సందర్శించడం కోసం 19 యూరోలు అంటే దాదాపు 1,700 రూపాయలు ఖర్చు చేయాలి.
మీరు 10 మైళ్లు అంటే 15 కిలోమీటర్లు నడుస్తూ అద్భుతంగా వీక్షించవచ్చు. నడుస్తూ అందమైన పువ్వులు, చెరువులు, వివిధ రెస్టారెంట్లు చూస్తారు.
1949లో చిన్నగా మొదలైన తులిఫ్ తోటల పెంపకం.. ఈ రోజు కొన్ని వేల హెక్టార్లకు చేరుకుంది.