Published On: December 11, 2025 / 06:41 PM IST

India vs South Africa 2nd T20 Live Update: ఇండియా టార్గెట్ 214

India vs South Africa 2nd T20 Live Update: ఇండియా టార్గెట్ 214

13వ ఓవర్ స్కోర్: 105/4

December 11, 2025 / 10:05 PM IST

13వ ఓవర్ వేస్తున్న లిండే ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 44(26) హర్ధిక్ పాండ్యా 16(18) ఈ ఓవర్‌లో 11 రన్స్ లిండే మూడు ఓవర్లలో 23 రన్స్

Latest Update

12వ ఓవర్ స్కోర్: 94/4

December 11, 2025 / 10:01 PM IST

12వ ఓవర్ వేస్తున్న సిపామ్లా ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 41(23) హర్ధిక్ పాండ్యా 8(15) ఈ ఓవర్‌లో 5 రన్స్

11వ ఓవర్ స్కోర్: 89/4

December 11, 2025 / 09:55 PM IST

11వ ఓవర్ వేస్తున్న లిండే ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 39(21) హర్ధిక్ పాండ్యా 5(11) ఈ ఓవర్‌లో హర్థిక్ పాండ్య క్యాచ్ మిస్ ఈ ఓవర్‌లో 8 రన్స్ లిండే రెండు ఓవర్లలో 12 రన్స్

10వ ఓవర్ స్కోర్: 81/4

December 11, 2025 / 09:50 PM IST

10వ ఓవర్ వేస్తున్న సిపామ్లా ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 32(18) హర్ధిక్ పాండ్యా 4(8) ఈ ఓవర్‌లో 10 రన్స్

8వ ఓవర్ స్కోర్: 67/4

December 11, 2025 / 09:44 PM IST

8వ ఓవర్ వేస్తున్న బార్ట్మన్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అక్షర్ పటేల్ 21(21) తిలక్ వర్మ 21(11) అక్షర్ పటేల్ 21(21) అవుట్ ఈ ఓవర్‌లో ఒక వికెట్ 2 రన్స్

8వ ఓవర్ స్కోర్: 67/4

December 11, 2025 / 09:36 PM IST

8వ ఓవర్ వేస్తున్న బార్ట్మన్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అక్షర్ పటేల్ 21(21) తిలక్ వర్మ 21(11) అక్షర్ పటేల్ 21(21) అవుట్ ఈ ఓవర్‌లో ఒక వికెట్

7వ ఓవర్ స్కోర్: 65/3

December 11, 2025 / 09:36 PM IST

7వ ఓవర్ వేస్తున్న ఫెరీరా ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అక్షర్ పటేల్ 20(19) తిలక్ వర్మ 21(10) ఈ ఓవర్‌లో రన్స్ 14

6వ ఓవర్ స్కోర్: 51/3

December 11, 2025 / 09:31 PM IST

6వ ఓవర్ వేస్తున్న యన్స్‌న్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అక్షర్ పటేల్ 13(17) తిలక్ వర్మ 14(6) ఈ ఓవర్‌లో 6 రన్స్ యన్స్‌న్ మూడు ఓవర్లలో 2 వికెట్లు

5వ ఓవర్ స్కోర్: 46/3

December 11, 2025 / 09:26 PM IST

5వ ఓవర్ వేస్తున్న సిపామ్లా ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అక్షర్ పటేల్ 9(13) తిలక్ వర్మ 12(4) ఈ ఓవర్‌లో 13 రన్స్

4వ ఓవర్ స్కోర్: 32/3.. టీం ఇండియాకు భారీ షాక్

December 11, 2025 / 09:24 PM IST

ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అక్షర్ పటేల్ 8(10) సూర్య 5(4)కి అవుట్ జాన్సన్ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుట్

ఇండియా స్కోరు 30/2

December 11, 2025 / 09:20 PM IST

17 రస్స్ చేసి అవుట్ అయిన అభిషేక్

ఇండియా స్కోరు 30/2 17 రస్స్ చేసి అవుట్ అయిన అభిషేక్

మొదటి ఓవర్‌లోనే ఇండియాకు షాక్

December 11, 2025 / 09:16 PM IST

ఎంగిడి వేసిన బౌలింగ్‌కు గిల్(0) అవుట్

ముగిసిన సౌత్‌ఆఫ్రికా బ్యాటింగ్.. ఇండియా లక్ష్యం 214

December 11, 2025 / 08:53 PM IST

ఇండియా బౌలింగ్‌లో రన్స్ ఎంతంటే..? బుమ్రా వేసిన నాలుగు ఓవర్లలో రన్స్ 45 అర్షదీప్ వేసిన నాలుగు ఓవర్లలో రన్స్ 54 వరుణ్ చక్రవకర్తి నాలుగు ఓవర్లకు 29 రన్స్, 2 వికెట్లు అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో 27 రన్స్, 1 వికెట్ హార్థిక్ పాండ్యా మూడు ఓవర్లలో 34 రన్స్ శివదూబే రెండు ఓవర్లలో 18 రన్స్

20వ ఓవర్ స్కోర్: 213/4

December 11, 2025 / 08:50 PM IST

20వ ఓవర్ వేస్తున్న బుమ్రా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో ఫెరీరా 30(16), మిల్లర్ 20(12) ఈ ఓవర్‌లో బుమ్రా 18 రన్స్ బుమ్రా వేసిన నాలుగు ఓవర్లలో రన్స్ 45

19వ ఓవర్ స్కోర్: 195/4... హాప్ సెంచరీ పూర్తి చేసుకున్న అర్షదీప్

December 11, 2025 / 08:38 PM IST

19వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో ఫెరీరా 14(11), మిల్లర్ 19(11) ఈ ఓవర్‌లో రెండు వైడ్‌లు, 16 రన్స్ అర్షదీప్ వేసిన నాలుగు ఓవర్లలో రన్స్ 54 భారీగా పరుగులు సమర్పించిన అర్షదీప్

18వ ఓవర్ స్కోర్: 179/4

December 11, 2025 / 08:37 PM IST

18వ ఓవర్ వేస్తున్న బుమ్రా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో ఫెరీరా 7(8), మిల్లర్ 12(7) బుమ్రా వేసిన మూడు ఓవర్లలో 28 రన్స్

17వ ఓవర్ స్కోర్: 164/4

December 11, 2025 / 08:31 PM IST

17వ ఓవర్ వేస్తున్న అక్షర్ పటేల్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో ఫెరీరా 6(7) మిల్లర్ 2(3)

17వ ఓవర్ స్కోర్: 160/4

December 11, 2025 / 08:31 PM IST

17వ ఓవర్ వేస్తున్న అక్షర్ పటేల్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో బ్రెవిస్ 14(10) అవుట్

16వ ఓవర్ స్కోర్: 160/3

December 11, 2025 / 08:29 PM IST

16వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవకర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో బ్రెవిస్ 14(9) ఫెరీరా 4(5) వరుణ్ చక్రవకర్తి నాలుగు ఓవర్లకు 29 రన్స్, 2 వికెట్లు

16వ ఓవర్ స్కోర్: 156/3.. డికాక్ :90 దగ్గర రన్ అవుట్

December 11, 2025 / 08:23 PM IST

16వ ఓవర్ స్కోర్: 156/3 డికాక్ :90(46) రన్ అవుట్ డికాక్‌ను రన్ అవుట్ చేసిన జితేష్ శర్మ

15వ ఓవర్ స్కోర్: 156/2

December 11, 2025 / 08:23 PM IST

15వ ఓవర్ వేస్తున్న శివం దూబే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :90(45), బ్రెవిస్ 14(8) శివం దూబే రన్స్ రెండు ఓవర్లలో 18 ఈ ఓవర్‌లో 9 రన్స్

14వ ఓవర్ స్కోర్: 147/2

December 11, 2025 / 08:16 PM IST

14వ ఓవర్ వేస్తున్న హార్థిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :87(43), బ్రెవిస్ 7(5) హార్థిక్ పాండ్యా మూడు ఓవర్లకు 34 రన్స్

13వ ఓవర్ స్కోర్: 130/2

December 11, 2025 / 08:08 PM IST

13వ ఓవర్ వేస్తున్న శివం దూబే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :73(38), బ్రెవిస్ 6(4) ఈ ఓవర్‌లో దూబే రన్స్ 9

12వ ఓవర్ స్కోర్: 121/2.. మార్క్రమ్ అవుట్

December 11, 2025 / 08:07 PM IST

12వ ఓవర్ స్కోర్: 121/2 12వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :73(38), మార్క్రమ్ 29(26)

11వ ఓవర్ స్కోర్: 108/1

December 11, 2025 / 07:58 PM IST

11వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :70(35), మార్క్రమ్ 17(21) ఈ ఓవర్‌లో అర్షదీప్ రన్స్ 18 11వ ఓవర్‌లో ఏడు వైడ్‌లు వేసిన అర్షదీప్

11వ ఓవర్ స్కోర్: 102/1

December 11, 2025 / 07:58 PM IST

11వ ఓవర్‌లో ఆరు వైడ్‌లు వేసిన అర్షదీప్

10వ ఓవర్ స్కోర్: 90/1

December 11, 2025 / 07:49 PM IST

10వ ఓవర్ స్కోర్: 90/1 10వ ఓవర్ వేస్తున్న అక్షర్ పటేల్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :60(31), మార్క్రమ్ 14(19) ఈ ఓవర్‌లో అక్షర్ పటేల్ రన్స్ 11 డ్రింక్స్ బ్రేక్

December 11, 2025 / 07:45 PM IST

9వ ఓవర్ స్కోర్: 75/1

December 11, 2025 / 07:40 PM IST

9వ ఓవర్ స్కోర్: 7/1 9వ ఓవర్ వేస్తున్న హార్ధిక్ పాండ్యా డికాక్ :52(27) హాప్ సెంచరీ

8వ ఓవర్ స్కోర్: 70/1

December 11, 2025 / 07:38 PM IST

8వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :47(25), మార్క్రమ్ 9(12) ఈ ఓవర్‌లో వరణ్ రన్స్ 9

7వ ఓవర్ స్కోర్: 61/1

December 11, 2025 / 07:35 PM IST

7వ ఓవర్ వేస్తున్న హార్ధిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :40(21), మార్క్రమ్ 8(10) హర్థిక్ పాండ్యా ఓవర్‌లో క్యాచ్ మిస్ ఈ ఓవర్‌లో హర్థిక్ 8 రన్స్

6వ ఓవర్‌కి స్కోర్: 53/1

December 11, 2025 / 07:26 PM IST

6వ ఓవర్ అక్షర్ పటేల్ వేశాడు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :34(17), మార్క్రమ్ 7(8) 6వ ఓవర్‌కి స్కోర్: 53 ఈ ఓవర్‌లో అక్షర్ 12 రన్స్

India vs South Africa 2nd T20 Live Update:

December 11, 2025 / 07:21 PM IST

ఐదో ఓవర్ వరణ్ చక్రవర్తి చక్రవకర్తి పస్ట్ బాల్‌లో హెండ్రిక్స్ వికెట్, 10 బాల్స్‌లో 10 కొట్టి అయిపోయాడు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :28 (16) మార్కరమ్ 2(4) 5వ ఓవర్‌‌కి 41-1 ఈ ఓవర్‌లో 3 రన్స్ ఇచ్చిన వరణ్

India vs South Africa :

December 11, 2025 / 07:15 PM IST

మూడో ఓవర్ అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :20 (13) హెండ్రిక్స్:1 (5) ఈ ఓవర్‌లో 12 రన్స్

India vs South Africa: రెండువ ఓవర్ అప్డేట్

December 11, 2025 / 07:07 PM IST

రెండువ ఓవర్ అప్డేట్ రెండువ ఓవర్: బుమ్రా 1 రన్ డికాక్ :9 (8) హెండ్రిక్స్:0 (3)

India vs South Africa: ప్రారంభమైన మ్యాచ్

December 11, 2025 / 07:04 PM IST

ఓపెనర్లుగా వచ్చిన హెండ్రిక్స్, డికాక్ అర్షదీప్ మొదటి ఓవర్ బౌలింగ్ అర్షదీప్ ఫస్ట్ ఓవర్‌లో 8 రన్స్ డికాక్: 8 రన్స్

ఇండియా-సౌత్‌ఆఫ్రికా 2nd T20 మ్యాచ్ లైవ్ అప్డేట్

December 11, 2025 / 06:55 PM IST

India vs South Africa :ఇండియా-సౌత్‌ఆఫ్రికా 2nd T20 మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు నిరాశే ఎదురైంది

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

December 11, 2025 / 06:37 PM IST

ఇండియా-సౌత్‌ఆఫ్రికా 2nd T20 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఇండియా ప్లేయింగ్ : అభిషేక్, గిల్, సూర్య కుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, అర్షీప్, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి సౌత్‌ఆఫ్రికా ప్లేయింగ్: రీజా, డికాక్, మార్క్రమ్ (C), బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, లిండే, జాన్సన్, సిపామ్లా, లుంగి ఎంగిడి, బార్ట్మన్

FOLLOW US
FacebookInstagramYouTubeTwitter
Loading...