Cream Section Separator

ఎండలో తిరిగి ముఖం నల్లగా కమిలిపోయిందా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే

Cream Section Separator

ఇది సాధారణంగా సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు వస్తాయి.

Cream Section Separator

అలెర్జీ వల్ల కూడా కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారుతుంది

Cream Section Separator

దీనివల్ల కొంచెం చికాకు వస్తుంది. అయితే ఇది పెద్ద సమస్య కాదు.

Cream Section Separator

ఇది చాలా కాలం పాటు కొనసాగితే, అప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

Cream Section Separator

ఒకవేళ సూర్యరశ్మి వల్ల టాన్ అయినప్పుడు ఒక చెంచా గోరువెచ్చని కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చెయ్యడం వల్ల సమస్యను నివారించవచ్చు

Cream Section Separator

చర్మం చల్లబరచడం వల్ల మీ చర్మంపై వాపు దద్దుర్లు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఎర్ర మచ్చల సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

Cream Section Separator

కలబంద జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. ఇది అనేక చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గాయం నయం చేసే లక్షణాలు ఉన్నాయి.

Cream Section Separator

గ్రీన్ టీలో క్యాటెచిన్స్ మూలకాలు ఉంటాయి, ఇవి యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు మీ ముఖం ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం