తిరుమల లడ్డూ ఎంత ఫేమస్ ఓ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవిదేశాలకు సైతం శ్రీవారి ప్రసాదం ఎగుమతి చేయబడుతుంది

సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహోర దద్దోజనం ఫేమస్

షిర్డీ సాయినాథ్ సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు

శ్రీకాళహస్తిలో పరమాన్నాన్ని ప్రసాదంగా అందిస్తారు

భద్రాద్రిలోని రామాలయంలో పులిహోర దద్దోజనం ప్రసాదంగా చాలా ఫేమస్

అన్నవరంలో గోధుమనూకతో ప్రసాదం తయారు చేస్తారు

కేరళలోని శబరిమల అయ్యప్ప ప్రసాదం చాలా ప్రత్యేకంగా ఉంటుంది

పూరీ జగన్నాథ్ ఆలయంలో కాజా ప్రసాదంగా ఇస్తారు

పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో పంచామృతం ఎంతో అద్బుతమైన రుచితో ఉంటుంది

తిరువనంతపురంలోని గురువాయూర్లో పాలపాయసం ఇస్తారు.

త్రిసూర్ వడక్కునాథన్ గుడిలో కొబ్బరి పూర్ణం ఇస్తారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం