Published On:

Munugode Bypoll: మునుగోడులో మొదలైన నోట్ల ప్రవాహం

ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టి పారేస్తున్న పోలీసులు. ప్రలోభాలకు గురి  చేస్తే కేసులు పెడతామంటూ  హెచ్చరిక. 

Munugode Bypoll: చెక్ పోస్టుల దగ్గర భద్రత పెంచిన అధికారులు. టీఆర్ఎస్  నాయకులను వదిలేస్తున్నారంటున్న ప్రతిపక్షాలు. ప్రతి పక్ష నాయకుల కార్లే తనిఖీ చేస్తున్నారంటూ ఆరోపణ. టీఆర్ఎస్ డబ్బులు పంచేందుకు పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆరోపణ. ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టి పారేస్తున్న పోలీసులు. ప్రలోభాలకు గురి  చేస్తే కేసులు పెడతామంటూ  హెచ్చరిక.

ఇవి కూడా చదవండి: