Banana Farming: బేజారు లేకుండా బెల్ట్ సిస్టంతో అరటి సాగు
అనంతపురం జిల్లా రైతులు వినూత్న ఆలోచనా పద్ధతులతో అరటి సాగు చేస్తున్నారు. జిల్లాలో వీచే ఈదురు గాలుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు అరటి చెట్లకు బెల్ట్ సిస్టం ఏర్పాటు చేసి అరటిని పండిస్తున్నారు.
Banana Farming: అనంతపురం జిల్లా రైతులు వినూత్న ఆలోచనా పద్ధతులతో అరటి సాగు చేస్తున్నారు. జిల్లాలో వీచే ఈదురు గాలుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు అరటి చెట్లకు బెల్ట్ సిస్టం ఏర్పాటు చేసి అరటిని పండిస్తున్నారు. మరి ఈ పద్దతి అవలంభించడానికి కారణాలేంటి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసేద్దాం
ఇవి కూడా చదవండి:
- Drumstick Cultivation: మునగసాగులో మెలకువలు.. సశ్యరక్షణ చర్యలేంటో తెలుసా..?
- Corn Cultivation: మొక్కజొన్నతో లెక్కలేనన్ని లాభాలు