Home / gold and silver price today
Gold and Silver Prices Today: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి సీజన్లో మహిళలు బంగారం కొనుగోళ్లు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. వివాహ వేడుకులకు హాజరయ్యేందుకు బంగారాన్ని ధరించి వెళ్లడం సంప్రదాయంగా పరిగణిస్తారు. ప్రతీ ఏడాది ఎంతో కొంత కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం బంగారం తులం 97వేలకు చేరింది. అయితే నిత్యం బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. తాజాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. […]
Gold Price: పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. నిన్నటివరకు బంగారం ధర రూ.98,580 ఉండగా, ఆదివారం నాటికి రూ.500 పెరిగి రూ.99,080కు చేరింది. శనివారం కిలో వెండి ధర రూ.99,325 ఉండగా ఆదివారం నాటికి రూ.275కు పెరిగి రూ.99,600కు చేరింది. హైదరాబాద్లో పదిగ్రాముల బంగారం ధర రూ.99080గా ఉంది. కిలో వెండి ధర రూ.99,600గా ఉంది. విజయవాడలో పది గ్రాముల బంగారం […]