
December 20, 2025
reels banned in srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవస్థానంలో అసాంఘిక కార్యకలాపాలపై ఆలయ ఈవో శ్రీనివాస్ రావు ఆంక్షలు విధించారు. దేవస్థానంలో బోధనలు, రీల్స్ చేయడంపై దేవస్థానం కఠిన ఆంక్షలు విధించింది. దేవాలయంలో ఇలాంటివి చేయడం నేరమని.. అలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవి ఆలయ ఈవో శ్రీనివాస్ రావు హెచ్చరించారు.














