Home/Tag: London
Tag: London
PM Modi: లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
PM Modi: లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

July 24, 2025

PM Modi In London: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా బ్రిటన్‌ చేరుకున్నారు. ప్రధాని మోడీ యూకేలో రెండు రోజుల పర్యటించనున్నారు. లండన్ ఎయి...

Prime9-Logo
Air india Flight Crash : ‘ఎక్స్‌’లో నలుపు రంగు డీపీతో ఎయిర్ ఇండియా సంతాపం

June 12, 2025

Air India condoles : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్‌ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్‌’లో అధికారిక ఖాతాలో డీపీ మ...

Prime9-Logo
Air India Plane Crash: ఘోర విమాన ప్రమాదం..ప్రధానితో సహా ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి

June 12, 2025

Air India Ahmedabad-London flight crashes: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలింది. ఈ ప్రమాదంపై ఎయిరిండియా స్పందించింది. ఏఐ171 ఫైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, 10 మ...

Prime9-Logo
MLA Sujana Chowdary: ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. సర్జరీ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు..!

May 6, 2025

AP BJP MLA Sujana Chowdary Ijury In Lonodn Tour: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ సూపర్ మార్కెట్ వద్ద కాలు జారడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేతి భాగ...

Prime9-Logo
London: ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం.. 24 గంటల పాటు విమానాల నిలిపివేత

March 21, 2025

London's Heathrow Airport Closed Fire Halts Operations: లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా 24 గంటల వరకు విమానాశ్రయంలో ఎలాంటి రాకపోకలు...

Prime9-Logo
Chiranjeevi Arrives London: లండన్‌ చేరుకున్న చిరంజీవి - ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌కి ఘనవస్వాగతం

March 18, 2025

Chiranjeevi Arrives London: మెగాస్టార్‌ చిరంజీవి లండన్‌ చేరుకున్నారు. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌ - యూకే పార్లమెంట్‌లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించి...

Prime9-Logo
S Jaishankar: కేంద్ర మంత్రి జైశంకర్‌పై దాడి.. పోలీసుల అదుపులో ఖలిస్థానీ మద్దతుదారుడు!

March 6, 2025

Khalistani extremist attack to S Jaishankar's security in London: లండన్ పర్యటనలో భారత విదేశాంగ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. దీంతో ఆయనపై ఖలిస్థానీ వాదులు దా...

Prime9-Logo
Manisha koirala: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ అయిన నటి మనీషా కొయిరాలా

May 22, 2024

బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాలా బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. బ్రిటన్‌ -నేపాల్‌ దేశాల మధ్య మైత్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌లో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాలా నేపాల్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు.

Prime9-Logo
CM Revanth Reddy Comments: బీఆర్ఎస్ ను100 మీటర్ల లోతులో బొందపెడతాం.. సీఎం రేవంత్ రెడ్డి

January 20, 2024

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోతులో బొంద పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.

Prime9-Logo
Harish Salve: లండన్‌లో పెళ్లి చేసుకున్న భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే

September 4, 2023

భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే ఆదివారం లండన్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ వేడుకలో త్రినాను వివాహం చేసుకున్నారు. నీతా అంబానీ, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ, అతని ప్రియురాలు మరియు మోడల్ ఉజ్వల రౌత్ సహా పలువురు ప్రముఖులు అతని ప్రియురాలు మరియు మోడల్ వివాహ వేడుకకు హాజరయ్యారు.

Prime9-Logo
London: లండన్ లో కత్తిపోట్లకు గురై చనిపోయిన భారత సంతతి వ్యక్తి

June 18, 2023

: లండన్‌లో 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. జూన్ 16న అరవింద్ శశికుమార్ క్యాంబర్‌వెల్‌లోని సౌతాంప్టన్ వేలో 1.31 గంటలకు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

Prime9-Logo
London: లండన్ లో తెలుగు యువతులపై ఉన్మాది దాడి

June 14, 2023

బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

Prime9-Logo
NIA Team: లండన్ కు బయలుదేరిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) బృందం.. దేనికో తెలుసా?

May 23, 2023

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల దాడి చేసిన సంఘటనపై విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) బృందం సోమవారం (మే 22) యునైటెడ్ కింగ్‌డమ్ రాజధానికి బయలుదేరింది.

Prime9-Logo
Jagannath Temple: లండన్ లో జగన్నాథ ఆలయానికి రూ.250 కోట్లు విరాళమిచ్చిన భారత పారిశ్రామికవేత్త

April 25, 2023

బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో  మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. భారతదేశం వెలుపల ఆలయానికి అందించిన అతిపెద్ద విరాళాలలో ఇది ఒకటి.

Prime9-Logo
Khalistani supporters: లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడి చేసిన ఖలిస్తానీ మద్దతుదారులు

March 20, 2023

లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఆదివారం కిటికీని పగులగొట్టడంతో లండన్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అరెస్టు చేసారు. ఈ సందర్బంగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు స్వల్ప గాయాలయ్యాయి.సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలో, లండన్‌లోని భారత హైకమిషన్‌లోని ఒక అధికారి ఖలిస్తానీ మద్దతుదారుడి నుండి త్రివర్ణ పతాకాన్ని రక్షించడం మరియు ఖలిస్తానీ జెండాను విసిరేయడం కనిపించింది.

Prime9-Logo
No Trousers Day: ఫ్యాంట్లు ధరించకుండా లండన్ మెట్రోలో ప్రయాణించిన ప్యాసింజర్లు.. ఎందుకో తెలుసా?

January 9, 2023

లండన్‌లోని ప్రయాణికులు 12వ వార్షిక నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్ కోసం ఆదివారం నాడు తమ ప్యాంట్‌లు వేసుకుని మెట్రోలకు చేరుకున్నారు.

Prime9-Logo
London: బ్రిటన్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్న బాలీవుడ్‌ హాస్య నటుడు సతీశ్‌ షా

January 4, 2023

బాలీవుడ్‌ హాస్య నటుడు సతీశ్‌ షా బ్రిటన్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్నారు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయ సిబ్బంది.. నటుడు, ఆయన కుటుంబాన్ని అవమానపర్చేలా మాట్లాడారు.

Prime9-Logo
లండన్: 2,500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యను పరిష్కరించిన పీహెచ్‌డీ విద్యార్థి

December 16, 2022

2,500 ఏళ్ల క్రితం సంస్కృతపండితుడు పాణిని బోధించిన నియమాన్ని కేంబ్రిడ్జికి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి 27 ఏళ్ల రిషి రాజ్‌పోపట్ డీకోడ్ చేశారు.

Prime9-Logo
British MPs: మ్యాథ్స్, ఇంగ్లీష్ లో 10 ఏళ్ల పిల్లల కంటే అధ్వాన్నంగా బ్రిటిష్ ఎంపీలు

December 9, 2022

బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు

Prime9-Logo
Rishi Sunak: కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న యూకే ప్రధాని రిషి సునక్ కూతురు

November 26, 2022

భారతీయులు ఎక్కడున్నా తమ మూలాలను మరిచిపోరు అంటుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు యూకే ప్రధాని రిషీ సునాక్. ఎందుకంటే తన కుమార్తెకు భారతీయ సాంస్కృతీ సంప్రదాయాలకు చెందిన నృత్య రూపాల్లో ఒకటైన కూచిపూడిని రిషీ సునాక్ కూతురు అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు.

Prime9-Logo
Football: ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’.. ఆ బంతి విలువు రూ.19.5 కోట్లు

November 17, 2022

ఫుట్‌బాల్‌ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ జట్టుతో క్వార్టర్స్‌లో కొట్టిన ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.

Prime9-Logo
Droupadi Murmu: బ్రిటన్ రాణి అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి

September 18, 2022

భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్‌-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.

Prime9-Logo
London: లండన్‌లో స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ

August 20, 2022

లండన్‌లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్‌ రాజధాని లండన్‌లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్‌గ్రౌండ్‌ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్‌ గ్రౌండ్‌ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.

Prime9-Logo
Sikkim: ప్రపంచంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రంగా సిక్కిం

July 13, 2022

లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, సిక్కిం "ప్రపంచంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రం"గా నిలిచింది 100% సేంద్రీయ విధానాన్ని అవలంబించిన ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా సిక్కింకు ఈ గుర్తింపు లభించింది. పర్యావరణం పై వ్యవసాయం దుష్ప్రభావాల కారణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. సిక్కిం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా నిలిచింది.