Home / Weekly Horoscope in Telugu
Weekly Horoscope in Telugu, 2025 March 9 to March 15: వార ఫలాలు. ఈ వారం మార్చి 9 నుండి మార్చి 15 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం: మేష రాశి వారికి ఈ వారం అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకం లేకుండా విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలోనూ మంచి పురోగతి బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నత ఉద్యోగ పదవీ లభిస్తుంది. […]