Home / Vijay Devarakonda
Vijay Devarakonda Reaction on Dating Rumours ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ వార్తలపై స్పందించాడు. కాగా కొంతకాలంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు వీరిద్దరు డేటింగ్‌కి, వెకేషన్‌కి వెళ్లిన ఫోటోలు నెట్టింట దర్శనం ఇచ్చాయి. ఈ ఫోటోలు బయటకు వచ్చిన ప్రతిసారి వీరి డేటింగ్ రూమర్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. రీసెంట్గా కూడా ఓ హోటల్లో వీరిద్దరు లంచ్ చేస్తున్న ఫోటో లీక్ […]
Vijay Devarakonda Gift to Allu Arjun: ‘పుష్ప 2’ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. మూవీ టీం అంతా పోస్ట్ ప్రోడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక థియేటర్లో వచ్చేందుకు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీకి విషెస్ తెలుపుతూ ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ బహుమతులు పంపాడు. తన సొంత బ్రాండ్ ‘రౌడీ’ నుంచి ప్రత్యేకంగా పుష్ప పేరుతో డిజైయిన్ చేయించిన టీ […]
Rashmika Mandanna Comments on Marriage: నేషనల్ క్రష్ రష్మిక పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉందంటూ కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తరచూ డేట్‌కు వెళ్తూ దొరికిపోతుంటారు. ఇటీవల వీరిద్దరు ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక పెళ్లిపై చేసిన కామెంట్స్ వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా రష్మిక ప్రస్తుతం పుష్ప 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా […]
Kidambi Srikanth and Shravya Reddy Wedding: బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహిత కిదాంబి శ్రీకాంత్ ఓ ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మను శ్రీకాంత్ పెళ్లాడాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీతారలు, స్పోర్ట్స్ పర్సన్స్ హాజరై నూతన వధువరులను ఆశీర్విదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి నేషనల్ క్రష్ […]
మన టాలీవుడ్ లో ప్రతి హీరో వాల్ల సినిమాలని ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురావాలా అని ఎదురుచూస్తూ ఉంటారు . అయితే వాల్ల సినిమాని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వస్తే ఎవ్వరు మిస్ చేసుకోరు.
Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ నిండి వచ్చిన "ఐరన్ ఏ వంచాలా ఏంటి " అనే డైలాగ్ సోషల్ మీడియా లో భాగా ట్రెండ్ ఇయ్యింది . ఈ ఫ్యామిలీ మ్యాన్ సినిమా
సినీతార రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన రష్మిక తన ఎద అందాలని బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో రష్మిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఏంటని అభిమానులు
యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. ఇటీవల తాను నటించిన ఖుషి సినిమా మంచి విజయం సాధించడంతో.. తన సంపాదన నుంచి కోటి రూపాయలు.. వంద కుటుంబాలకు అందించాడు. అవసరాల్లో ఉన్నవారికి డబ్బులు అందాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నట్టు తెలిపారు.
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ బాటపట్టినప్పటికి తనదైన
“పెళ్లి చూపులు” చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.