Home / tspsc
టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు
తెలంగాణ లో గ్రూప్ 1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం (జూన్ 11) ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ సివిల్ మాస్టర్ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితులు రవికిషోర్ అరెస్టుతో నిందితుల వివరాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ విద్యుత్ శాఖ డీఈతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
TSPSC paper leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. ఒక్కొక్కరిగా ఇందులో ప్రమేయం ఉన్నవారు బయటకు వస్తున్నారు.
High Court: గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది.
TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.
TSPSC: ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు.. ఈ కేసులో నిందితులకు రూ. 33.4 లక్షలు అందినట్లు సిట్ దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
ప్రశ్నాపేపర్ లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో నగదున లావాదేవీలు జరగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.