Home / ts latest news
Woman Sarpanch: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వెడేక్కుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ ఆరోపణలతో పెను ప్రకంపనలు మొదలయ్యాయి.
Bandi Sanjay Comments: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు.
BRS MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు.
KTR Comments: హైదరాబాద్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలకు ఒకే దగ్గర అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
Narsingi: హైదరాబాద్ లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, దోపిడిలు, అత్యాచారలు నానాటికి పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన దారుణ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nalgonda MLA: ఓ వైపు దేశవ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు రోజులపాటు ఈ పండగ జరగనుంది. వివిధ రంగులతో ప్రజలు పండగ చేసుకుంటుంటే.. ఓ చోట మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టింది.
Preeti Case: డాక్టర్ ప్రీతి మృతి కేసు ప్రస్తుతం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసు వరంగల్ పోలీసులకు చిక్కుముడిగా మారింది. ఈ ఆత్మహత్య ఘటనలో ఇప్పటికి కీలక విషయాలు బయటకి రావడం లేదు. పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ తో కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
MP Komati Reddy: నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉన్న ఇమేజ్ వేరు. వీరు ఏ పని చేసిన వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం కోమటిరెడ్డికి సంబంధించిన ఓ ఆడియో నెట్టింటా వైరల్ గా మారింది. దీంతో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు.
Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వేణు టిల్లు దర్శకత్వంలో వచ్చిన బలగం అనే సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు.
Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రంపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంత్రి నిర్మల సీతారామన్, గవర్నర్ తమిళి సై వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించారు. వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.